Dharaniki Tharuniki Edi Bharam
Ee photo chusara.... entha deenamaina sangatana idi...
ఈ ఫోటో చూసారా... ఎంత దయనీయమైన దృశ్యం... మనిషి ప్రాణం ఎందులో
ఉంది అంటే ఏమి చెప్పగలం... మానవ శరీరంలో ప్రతి అంగము ముఖ్యమే... ఏ అంగము
పనిచేయకున్న మనిషి చచ్చినవానితో సమానం...
మన ఇండియన్ రాజ్యాంగములో అన్ని కులాలకు మతాలకు సంబందించిన
వారికి ఎన్నో రాజ్యంగ హక్కులు మరియు వారి అభ్యున్నతికి ఎన్నో అర్టికల్స్ ఉన్నాయి.
కాని వికలాంగులకు సంబందించి ఒక్క హక్కు కూడా ఇండియన్ రాజ్యాంగములో లేక పోవడం చాలా బాదాకరం.
ఏ మతం వారైన, ఏ కులం వారైన, ఐ.ఏ.ఎస్. ఐనా, ఐ.పి.ఎస్. ఐనా, సిపాయి ఐనా, మేజర్ ఐనా, పి.ఎమ్.
ఐనా, సి.ఎమ్. ఐనా మరియు సామాన్యుడైనా కర్మకాలితే వచ్చేది మా వికలాంగుల
క్యాటగిరిలోకే...
No comments:
Post a Comment